ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య రాజీనామా..!




హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రోశయ్య బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు పదవిలో కొనసాగాలని ఆయనకు గవర్నర్ సూచించినట్టు తెలిసింది. రోశయ్య వెంట మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధరబాబు రాజ్‌భవన్‌కు వచ్చారు.

4 comments:

  1. looks like an Indian name. not sure though

    ReplyDelete
  2. Yea.. that's a South Indian name. I have a friend from South India and I am sure Venu is a South Indian name

    ReplyDelete