ఎన్టీఆర్ 'శక్తి' కి 5 కోట్లతో భారీ సెట్....!
ఎన్టీఆర్, ఇలియానా హీరో, హీరొయిన్ లు గా మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం శక్తి. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియో లో 5 కోట్లతో భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమాలో ఇదే హై బడ్జెట్ సినిమా అవుతుందని అంటున్నారు సినీ వర్గాలు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అస్వినిదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ప్రాఫ్, సోను సూద్, పూజ బేడి నటిస్తున్నారు
No comments:
Post a Comment